నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 24,
సుద్దబండ తండా ప్రజల చిరకాల కోరిక తీర్చిన గౌరవ ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికా రెడ్డి,
గ్రామానికి ఇంతకు ముందే రోడ్ సౌకర్యం పనులు భూమి పూజ చేసిన నెల రోజులకే నారాయణ పేట డిపో నుండి బస్ సౌకర్యం కల్పించిన ఏ మ్మెల్యే,
హర్షం వ్యక్తం చేసిన తండా వసూలు..
గౌరవ MLA చిట్టెం పర్ణిక రెడ్డి గారికి అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కుంభం శివ కుమార్ రెడ్డి గారికి డిపో మేనేజర్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

