నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)హనుమకొండ పిఎస్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లందరినీ పోలీస్ స్టేషన్ కి పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇస్తూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన ఊరుకునేది లేదని, భూ..తగాదాలకు తల దూర్చవద్దని సరైన నడవడికతో ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ కి రాని రౌడీషీటర్ల పేర్లు ఐడెంటిఫై చేసుకొని మరోకసారి కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు.