Sunday, March 15, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోస్టల్ డే

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):
లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో మంగళవారం పోస్టల్ డే మరియు ఫార్మర్స్ డే లను నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి జాలి బాల్ రెడ్డి ని మరియు రైతు బొడ్డు బాలయ్య ని శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొలుపుల మోహన్,జీల ఎల్లయ్య ,తెల్ల భాస్కర్, బొడ్డు సునీల్, గంప వెంకన్న, బూర శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News