Wednesday, March 18, 2026

లింగంపల్లి లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నేటి సాక్షి, నారాయణపేట నవంబర్ 17,డి ఆర్ డి ఏ ఐ కే సి . నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీలో సబ్ సెంటర్ వరిధాన్యం కానుగోలు కేంద్రం ఈరోజు ఉదయం ఓపెన్ చేయడం జరిగింది ఎ గ్రేడ్ 2389, బి గ్రేడ్ 2369 రూపాయలు బోనస్ 500 కింటల్ కు ఈ సెంటర్ కేంద్రం దగ్గర పిల్లిగుండ్ల తాండ, పాతతండా, మేగ్య నాయక్ తాండ, ఎల్లమ్మ తాండ, జుట్టు బిక్య నాయక్ తాండ, ఇ సెంటర్ దగ్గర వస్తాయి లింగంపల్లి శివారులో ఉన్నా భూమి. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అంజమ్మ మేడం రేణుక (మహిళా సంఘం ) సాలె బుజ్జమ్మ, సరితా పంచాయతీ కార్యదర్శులు విజయ్ కుమార్, తిమ్మప్ప, రాములు, ప్రవీణ్, చంద్రశేఖర్ నాయక్, కొండప్ప,పూజారి పరుశరామ్, చిన్న కథలప్ప, నగేష్,హేమ్లా నాయక్,బద్య నాయక్, తులచ్య నాయక్, విజయ్, శ్రీను నర్సిములు మరియు మహిళాలు తదితరులు రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News