నేటి సాక్షి 06 ఫిబ్రవరి పాములపాడు:- పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న సర్వేనెంబర్-55బి లో ఉన్న 12 సెంట్ల గవర్నమెంట్ స్థలంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని కోరుతూ పాములపాడు మండల తహసిల్దార్ జి.సుభద్రమ్మ కు సర్పంచ్ మల్లేశ్వరెడ్డి, టైలర్ వెంకటేశ్వర్లు, గోపాల కృష్ణయ్య, బ్రహ్మయ్య ఆచారి, సోషల్ వర్కర్ నవీన్ కుమార్ గౌడ్, ఇల్లూరి శ్రీరాములు, బలవెంకటరమణ, ఇల్లురి శ్రీరాములు తదితరులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.





