నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 11, నారాయణపేట జిల్లాలోని, మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామ స్టేజి వద్ద మంగళవారం నాడు మరికల్ మండల తాసిల్దార్ రామకోటి ఆధ్వర్యంలో వడ్లను పరిశీలించారు. తాసిల్దార్ వెంట ఆర్ ఐ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.