Monday, March 16, 2026

వధూవరులను ఆశీర్వదించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డిఎస్ లక్ష్మీ రెడ్యానాయక్

నేటి సాక్షి మహబూబాబాద్ 7 నరసింహుల పేట (భూక్యా రవి నాయక్) నవంబర్ 7 మహబూబాబా ద్ జిల్లాలో మరిపెడ మండలంతండా ధర్మారం గ్రామానికి చెందిన గుగులోత్ పావనిటీటు రణధీర్ నాయక్ తమ్ముడు ఉదయ్ కిరణ్ – మంజులల వివాహం ఘనంగా జరిగింది. శుభవివాహ వేడుక జి.హెచ్. ఫంక్షన్ హాల్, చింతపల్లిలో వైభవంగా నిర్వహించబడింది. సందర్భానికి హాజరైన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డిఎస్ లక్ష్మీ రెడ్యానాయక్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతోపాటు డిఎస్ నిత్యా రవిచంద్ర , డిఎస్ సుష్మ రాజేంద్రప్రసాద్ , మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న , మాజీ ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు , గుగులోత్ వెంకన్న (బుల్లెట్) , గుగులోత్ మంగీలాల్ , గుగులోత్ ఆనంద్ , డిఎస్ వీరన్న తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులు, స్నేహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News