బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్…!!!నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :వనపర్తి జిల్లాల్లో జరుగుతున్న డిసిసి అధ్యక్షా పదవిలో గిరిజన బిడ్డకు అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం పనిచేసినటువంటి గిరిజన నాయకులను వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వం అధికారంలో ఉన్న లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ బ్రతుకు కోసం ఎన్నో అవమానాలు పడ్డ గిరిజన నాయకుడు మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ కు డిసిసి లో ప్రధానోత్తం ఇవ్వాలని వనపర్తి జిల్లా శాసనసభ్యులను కోరిన బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ ఎక్కడ చూసినా కూడా గిరిజన బిడ్డలకు ప్రతినిత్యం లేదు. వనపర్తి జిల్లా మార్కెట్ చైర్మన్గా అదేవిధంగా వైస్ చైర్మన్ గా మున్సిపల్ చైర్మన్ గా వివిధ వర్గాలను నియమించిన వనపర్తి జిల్లాలో లంబాడ బిడ్డల లను ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో అవకాశం ఇవ్వలేదు.ప్రజా ప్రభుత్వము ప్రజారాజ్యంలో అన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేద బిడ్డలను పార్టీ కోసం కష్టపడ్డా నాయకులను పదవి ఇవ్వాలని,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం కష్టపడినటువంటి నాయకులను కచ్చితంగా జిల్లా స్థాయిలో తీసుకోవాలని, ఇక్కడ ఉన్న వనపర్తి శాసనసభ్యులు మేఘ రెడ్డి కూడా గిరిజన బిడ్డను గుర్తించి మాజీ ఎంపీటీసీ కండేస్తేడ్ జడ్పిటిసి మాజీ ఎంపీపీ అయినా బంజారా బిడ్డ శంకర్ నాయక్ ని డిసిసి లో అవకాశం ఇవ్వాలని కోరిన శివనాయక్ లేని ఎడల ఢిల్లీ గడ్డపై బంజారా బిడ్డలు ఆత్మ గౌరవాన్ని బంజారా బిడ్డల గొంతుకను వినిపిస్తామని శివ నాయక్ కోరారు…

