Monday, January 19, 2026

వాంకిడిలో జయమ్మ హోటల్ ప్రారంభం

నేటి సాక్షి, వాంకిడి: వాంకిడి మండలంలో కాంగ్రెస్ నాయకుడు ఇశ్లవత్ పరుశురాం నాయక్ నూతనంగా ప్రారంభించిన ‘జయమ్మ హోటల్’ను శుక్రవారం కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్​చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ ప్రారంభించారు. ప్రజలకు శుచిశుభ్రతతో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ నాయకులు, ఎంపీపీ దీపక్ ముండే, మండల అధ్యక్షుడు నారాయణ, నాయకులు నిజాం శంకర్​, మంగ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News