నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా కేంద్రం లో నీ కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ గారికినూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ ని అడిషనల్ కలెక్టర్ జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని ట్రైన్ కలెక్టర్ ని, జిల్లా పంచాయతీ అధికారిని వికారాబాద్ జిల్లా ఎంపీడీవోల సంఘం తరఫున జిల్లాలోని ఎంపీడీవోలు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ కలెక్టర్ సార్ కి జిల్లాలోని పేద విద్యార్థుల కొరకు 100 దుప్పట్లు, నోట్ బుక్స్ టవల్స్ అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలోఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింహలు, కార్యదర్శి అనురాధ, ఉపాధ్యక్షుడు వెంకన్న గౌడ్, జాయింట్ సెక్రెటరీ ఉషశ్రీ వికారాబాద్ ఎంపీడీవో డాక్టర్ కె వినయ్ కుమార్ , యాలాల్ ఎంపీడీవో శ్రీనిజ, దోమ ఎంపిడిఓ గ్యామా, రామకృష్ణ కుల్కచర్ల ఎంపిడిఓ , దూలతాబాద్ మండలం శ్రీనివాస్ , దుద్యాల మండలం శ్రీనివాస్ రెడ్డి , పెద్దేముల్ మండలం రతన్ సింగ్ ,కోటిపల్లి మండల్ హేమంత్ , తదితర ఎంపీడీవోలు పాల్గొనడం జరిగింది.

