Saturday, January 11, 2025

విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలం లోని విత్తన విక్రయ దుకాణాల్లో ఏఎస్ఐ శంకర్ రావు, వ్యవసాయ అధికారి సంతోష్ జాయింట్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి ఉన్న కంపెనీ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇన్వాయిస్ బిల్లులను, నిలువలను పరిశీలన చేశారు. కాలం చెల్లిన విత్తనాల, పురుగు మందుల నిలువలను ప్రతి రోజు చెక్ చేసుకోని నిలువ లను సరి చూసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో ఏఈవో సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News