నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం భూపతిపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆశ్రి సొసైటీ వ్యవస్థాపకులు, – అధ్యక్షులు పూర్ణికిషోర్ కుమార్తె పూర్వికా రామ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా నోట్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు 782 నోట్‌బుక్స్, 400 పెన్సిల్స్, 100 పెన్లు,200 సార్ప్నర్స్, 200 ఎరేసర్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సంది రెడ్డి తిరుపతి రెడ్డి, పంచిరి విజయ్, మోతే అంజయ్య, జక్కుల చంద్రశేఖర్, వెంకటేష్, రోహిత్,పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు,మారుతి, విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారు.ఫోటో రైటప్: 24RKL03: నోట్ బుక్స్ అందుకున్న విద్యార్థులు