కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి**నేటి సాక్షి, గన్నేరవరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి వేగంగా సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.





