Thursday, March 19, 2026

వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ గా విజయ్ కుమార్ రెడ్డి ఎన్నిక

నేటి సాక్షి నారాయణపేట డిసెంబర్ 14, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా విజయ్ కుమార్ రెడ్డి 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించడం పట్ల వెంకటాపూర్ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటాను అన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News