Thursday, March 12, 2026

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు

నేటి సాక్షి, కోరుట్ల టౌన్* ( గణేష్ గొల్లపల్లి)కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం హుండీ విప్పి లెక్కించగా ఒక లక్ష ఐదు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు వచ్చాయని జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ ఎం. రాజమొగిలి తెలిపారు . ఇట్టి హుండీ లెక్కింపులో ఆలయ ఛైర్మన్ ఎతిరాజం నర్సయ్య, ధర్మకర్తలు: నేతి శ్రీనివాస్, కటుకం దివాకర్, కోట గంగాధర్, గోడికే రాములు, చిలువేరి విజయ్ కుమార్, శ్రీమతి చిట్యాల పద్మ, ఆలయ అర్చకులు బీర్ణంది నర్సింహచారి, EO: M. విక్రమ్, Jr.Ast: పెడివెల్లి నర్సయ్య, ఆలయ సిబ్బంది, లలిత ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News