Monday, March 16, 2026

*వెలిచాల జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ తిరుపతి *

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో తెలంగాణ చౌక్ లో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వెలిచాలా రాజేందర్ రావు జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించగా అట్టి జన్మదిన వేడుకల్లో రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చేలుకల తిరుపతి పాల్గొని కేక్ కట్ చేసి రాజేంద్ర రావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యులు అంజనీ ప్రసాద్ చేతుల మీదుగా కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News