నేటి సాక్షి 14 మార్చి పాములపాడు:- పాములపాడు మండలంలోని,వేంపెంట గ్రామం నందలి బీసీ కాలనీలో గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, గ్రామ టిడిపి నాయకుడు & సింగిల్ విండో చైర్మన్ జె.వి.లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, యూనిట్ ఇన్చార్జి ఎస్.ఆదిరెడ్డి, తదితర నాయకులతో కలిసి భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ఎం.లెనిన్ బాబు, ఎన్.జోసఫ్, బీసీ సెల్ కార్యదర్శి డి.మల్లికార్జున నాయుడు. ఏ.చంద్రశేఖర్ గౌడ్, గంటా.మధు సుధాకర్, చాకలి వెంకటసుబ్బయ్య, ఏ.చంద్ర గౌడ్, ఆర్.మహానంది, డి.స్వామన్న నాయక్, డి.హుస్సేన్, డి.పక్కిరయ్య, టి.కృష్ణ, వడ్డే సుబ్బయ్య, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య, తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.





