నేటిసాక్షి, కరీంనగర్: వేరే డివిజన్ నుంచి తమ డివిజన్‌లో చేర్చిన ఓటర్లను తొలగించాలని మాజీ కార్పొరేటర్ మెండి శ్రీలతా చంద్రశేఖర్ మంగళవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. 53వ డివిజన్‌లో ఇ.నెం. 6-6-01 నుండి 6-6-578, 6-4-202 నుండి 6-4-282 వరకు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కానీ, ఇ.నెం. 3-1-30 నుండి 3-1-377 వరకు గల ఓటర్లను చేర్చారని, వెంటనే వీరిని తొలగించాలని ఆయన కోరారు.

