నేటి సాక్షి జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న జాతరలో నస్పూర్ కు చెందిన బింగి రాజేందర్ (45) గట్టు మల్లన్న స్వామి దర్శించు కోవడానికి గుట్ట పైకి ఎక్కుతుండగా ఒక్కసారిగా హార్ట్ స్టోక్ రావడం తో అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

