నేటి సాక్షి వికారాబాద్ :వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూతురు గడ్డం శ్రీ అనన్య తో కలిసి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని సుఖ సంతోషాలతో జీవించాలని తెలిపారు.

