నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని శ్రీ శంకర దాసమయ్య మేరు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టేలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.*ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ*ఈ సందర్భంగా మేరు సంఘ సభ్యులు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పండ్లు పంపిణి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 27 వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ఇందూరి తిరుమల వాసు, అధ్యక్షులు రామగిరి గణేష్, సెక్రటరీ గట్ల శ్రీనివాస్, ఆడిటర్స్ కర్నె లక్ష్మణ్, కొట్టూరి రమేష్, సలహాదారులు రామగిరి సత్తయ్య, పెద్ది రమేష్, సంఘ కిషోర్, సభ్యులు రామగిరి లక్ష్మణ్, గట్ల నవీన్, గట్ల అరుణ్ కుమార్, సంఘ శ్రీనివాస్,పెద్ది కిషోర్, తదితరులు హాజరయ్యారు.____





