నేటి సాక్షి నారాయణపేట అక్టోబర్ 29,మరికల్ గురుస్వాముల ఆశీస్సులతో మరికల్ కుసురు రవి పాదయాత్ర గురుస్వామి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రం నుండి శబరిమల మహాపాదయాత్ర 8 మంది స్వాములు 1160 కిలోమీటర్లు కాలినడకన బుధవారం రోజు శబరిమల వెళ్లడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమంలో మరికల్ గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు తదితరులు హాజరయ్యారు.





