నేటి సాక్షి ప్రతినిది,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీ లోని శ్రీరామ్ కాలనీ బోనాల పండుగ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మస్న రవి కుమార్, జహంగీర్, మాజీ కౌన్సిలర్ యాదగిరి,బాబు, పాండు బిక్షపతి మహిళా అధ్యక్షురాలు శాంతమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు……