నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 24,
నారాయణపేట జిల్లాలోని మండల కేంద్రంలోని పెద్ద చెరువు పై వెలిసిన శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయానికి మరికల్ గ్రామానికి చెందిన మంగలి నారాయణ ఆధ్వర్యంలో రూ, 5116 లు విరాళాన్ని మంగళవారం నాడు దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా మరికల్ యూవక మండలి మాజీ అధ్యక్షులు హరి ప్రసాద్ ఆధ్వర్యములో రూ,1116లు దేవాలయం కమిటీ సభ్యులకు విరాళమును అందజేశారు.

