Friday, March 20, 2026

*శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ * కుత్బుల్లాపూర్ నవంబర్ 26:

(నేటి సాక్షి )కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని శుభాష్ నగర్ డివిజన్, అపురూప కాలనీలోని జనాప్రియ అపార్ట్మెంట్ లో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజలో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * ముఖ్యతిధిగా పాల్గోని ప్రత్యేక పూజలు చేశారు..అనంతరం అయ్యప్ప స్వాములు కూన శ్రీశైలం గౌడ్ ని ఆశీర్వదించి శాలువాతో సత్కరించారు…ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News