Sunday, April 12, 2026

శ్రీ మణికంఠ జూనియర్ కాలేజీ,లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శ్రీ మణికంఠ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ టి .లక్ష్మి వెంకటేశ్వర్లు…..

నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 12, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలోని శ్రీ మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో* అద్భుత ప్రతిభ కనబరిచి కళాశాలకు గౌరవాన్ని తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌కు చెందిన విద్యార్థిని టి. నాగలక్ష్మి 952 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కళాశాల ఖ్యాతిని మరింత పెంచింది. ఇతర ప్రతిభావంతుల వివరాలు:ఎంపీసీ (2వ సంవత్సరం)ఏ. అఖిల – 917 మార్కులు*జి. శ్రీవల్లి – 912 మార్కులు**బైపీసీ (2వ సంవత్సరం)విజయలక్ష్మి – 853 మార్కులు.కె. శ్రావణి – 827 మార్కులు*సీఈసీ (2వ సంవత్సరం)కే. శ్రీను – 800 మార్కులు, మొదటి సంవత్సరం ప్రతిభావంతులు:డి. మానస (ఎంపీసీ) – 435 మార్కులు*ఎస్. శివకుమార్ (బైపీసీ) – 385 మార్కులు*సీఈసీ గ్రూప్ – 427 మార్కులు* ఉత్తీర్ణత శాతం:మొదటి సంవత్సరం – 75%ద్వితీయ సంవత్సరం – 86%ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు మరియు కరస్పాండెంట్ హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.ఈ విజయానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో విలువైనది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News