నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులుసంక్రాతి పండుగ సందర్బంగా తొగుట గ్రామంలో గ్రామ సర్పంచ్ పాగాల శోభ కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో వాళిబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. విజేతలకు బహుమతి కార్యక్రమం కు ముఖ్య అతిధిగా తొగుట CI లతీఫ్ విజేతలకు బహుమతలు ప్రధానం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలొ తొగుట సర్పంచ్ పాగాల శోభ కొండల్ రెడ్డి రాంపూర్ సర్పంచ్ లచ్చోళ్ల రవి ఉపసర్పంచ్లు బండారు తిరుపతి, నాగరాజుమరియు మ్యాకల రమేష్ తొగుట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ తేజ వార్డ్ మెంబెర్స్ దేవేందర్ అభి కొమ్మర పవన్ వినోద్ అనిల్ తొగుట యూత్ పాల్గొన్నారు

