*నేటి సాక్షి చిలుకూరు చిలుకూరు మండలంలోని పాలన్నారం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన అశ్విని మది మేఘన నవదీప్ సబ్ జూనియర్ వాలీబాల్ రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుజ్జుల నర్సింహారెడ్డి పీడీలు సీతారాం రెడ్డి విలేకరులకు తెలిపారు ఈ నెల ఒకటో తేదీన సూర్యాపేట జూనియర్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపి క్యారేట్లుగా తెలిపారు మీరు ఈనెల ఐదో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనట్లుగా తెలిపారు రాష్ట్రస్థాయి ఎంపికైన విద్యార్థులను గ్రామ సర్పంచ్ మండల జయమ్మ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ గండ్ర లింగస్వామి మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు జనీ మియా గ్రామస్తులు ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు…





