నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): మండలంలోని సాంబయ్య పల్లి గ్రామంలో మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు సాంబయ్య పల్లెలో ఐకెపి వడ్ల కొనుగోలు సెంటర్ మంగళవారం నాడు ఉమ్మడి బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గారు మరియు డాక్టర్ వడ్నాల నరసయ్య గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి ఉపసర్పంచ్ నూకల రమణయ్య గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం మైపాల్ రెడ్డి గడ్డం రాజశేఖర్ రెడ్డి సీ ఏ మౌనిక గడ్డం కరుణాకర్ రెడ్డి గడ్డం లచ్చిరెడ్డి ముత్యాల మోహన్ రెడ్డి గొడుగు లచ్చయ్య గొడుగు తిరుపతి రమణారెడ్డి పరుశురాం రెడ్డి మహేందర్ రెడ్డి భగవాన్ రెడ్డి భగవాన్ రెడ్డి గంగారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు





