నేటి సాక్షి ప్రతినిధి శంకర్ పల్లి న్యూస్ శంకర్పల్లి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామ రెవెన్యూ గల్ల ఓ ఫామ్ హౌస్ లోని సి ఎస్ విటల్ మెమోరియల్ ట్రస్ట్ వాలీబాల్ టోర్నమెంట్ 8 9 లో తేదీన ఈ టోర్నమెంట్ జాతీయ,రాష్ట్రం, క్రీడాకారులు పాల్గొన్న బోతున్నారుపత్రిక సమావేశాన్ని ఉద్దేశించి నిర్వాకులు ఎలవర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. రిటైర్డ్ ఐపిఎస్ మాజీ సిబిఐ జెయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ, మరియు రిటైర్డ్ 38 ఇయర్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఇండియన్ నేవీ సంజీవ్ గుప్తా, విచ్చేస్తున్నారు.. ఈ ఒక టోర్నమెంట్ కృష్ణప్రియ కందరవల్లి ముఖ్య అతిథుల చేతుల మీదిగా ఈ టోర్నమెంట్ ప్రారంభిస్తారు. పురుషుల టోర్నమెంట్మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండో బహుమతి 50,000 మహిళల టోర్నమెంట్లో భాగంగామొదటి బహుమతి 25,000 రెండో బహుమతి 10,000అందించడం జరుగుతుంది.ఈ టోర్నమెంట్లో పాల్గొని జట్లు ప్రభుత్వం తెలంగాణ రెండు సౌత్ సెంట్రల్ రైల్వే మూడో జట్టు జిఎస్టి జిఎస్టి వైజాగ్, నాల్గవది రెడ్ ఆర్మీ ఐదవది ఆర్మీ ఏ ఎస్ సి, ఆరవది జిఎస్టి చెన్నై ఏడవది జీఎస్టీ ముంబై ఎనిమిదవది గ్రీన్ ఆర్మీ 9వది తమిళనాడు టైగర్స్ జెట్లు పాల్గొంటాయి. మహిళా జట్టు ఒకటవది సౌత్ సెంట్రల్ రైలు రెండవది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నాల్గవది సేవ, ఎస్ ఆర్ ఎమ్ జట్లు పాల్గొనబోతున్నాయి అని తెలిపారు…





