Friday, March 20, 2026

*సివిల్ సర్జన్ ఆర్ ఎం ఓ గా డాక్టర్ ప్రమీల నియామకం*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………..జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సివిల్ సర్జన్ అర్ ఎం ఓ గా నూతనంగా నియామకం అయిన డా.ప్రమీల.జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ అర్ ఎం ఓ డా.గీతిక ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News