నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………..జగిత్యాల పట్టణ 21వ వార్డులో 15 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి,4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర 4 లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్.అంతకుముందు వార్డు అభివ్రుద్ది కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ని DCC అధ్యక్షులు గాజంగి నందయ్య స్వగృహం లో ఎమ్మెల్యే ని శాలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, కమిషనర్ స్పందన,మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం,గోలి శ్రీనివాస్,స్తానిక మాజీ కౌన్సిలర్ అల్లే గంగసాగర్,క్యాదసు నవీన్,de ఆనంద్, ae అనిల్,నాయకులు నర్సన్న ,క్యాదసు నాగయ్యా,బాలే శంకర్ ,చెట్పల్లి సుధాకర్ దుమాల రాజ్ కుమార్,Tpbo శ్రీకర్, మాజీ కౌన్సిలర్ లు కో ఆప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పట్టణ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.





