నేటి సాక్షి నారాయణపేట ఫిబ్రవరి 4, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం సీఎం కప్పు క్రీడా పోటీలను నారాయణపేట జిల్లా డివైఎస్ఓ వెంకటేష్ శెట్టి ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు అధికారులు పాల్గొన్నారు.





