Tuesday, February 17, 2026

సీఎం కప్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన మైనారిటీ విద్యార్థులు

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )సీఎం కప్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు అథ్లెటిక్స్ విభాగంలో ఏ. హర్షవర్ధన్ 100 మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం ఎన్ విష్ణువర్ధన్ 400 మీటర్ల పరుగుపందెం లో బంగారు పతకం మరియు లాంగ్ జంప్ బంగారు పతకం ఎండి. సబీల్ 200 మీటర్ల పరుగుపందెంలో వెండి పథకం మరియు వాలీ బాల్ పోటీల్లో ఏ. హర్షవర్ధన్ రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినందుకు కళాశాల ప్రిన్సిపల్ ఎన్. మహేందర్ విదార్థులను మరియు ఫిజికల్ డైరెక్టర్ అంజయ్యను ప్రత్యేకంగా అభినందించారు కళాశాల ఉపన్యాసక బృందం కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ నవీన్ కుమార్ తిరుపతి జగన్ మహేష్ నిజాముద్దీన్ జ్యోతి సరిత కళ్యాణి అపర్ణ ఇమ్రాన్ విజయ్ లు ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News