నేటి సాక్షి (జిన్నారం) జిన్నారం మున్సిపాలిటీ ఊట్ల, దాదిగూడెం గ్రామానికి చెందిన దాది సత్యనారాయణ కొంతకాలం క్రితం అనారోగ్యంతో శాస్త్ర చికిత్స చేసుకోవడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంగళవారం జిన్నారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 60 వేలరూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను జిన్నారం మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాస శ్రీకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఊట్ల మాజీ సర్పంచ్ జింకల శివరాజ్, ఊట్ల ఉపసర్పంచ్ జింకల రవి, బాధిత కుటుంబానికి అందించారు.ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఎంపిటిసి పుట్టి భాస్కర్, బొంతపల్లి ఆలయ కమిటీ డైరెక్టర్ పూజారి కృష్ణ, శంకరయ్య, నరేందర్ మహేందర్ రెడ్డి, నందు గౌడ్, నర్సింగరావు, గంగు రాజు, మహేష్, విష్ణుమూర్తి, బాలేష్, యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…





