నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
వెంకటస్వామి S/o సవరన్న(చికిత్స) నిమిత్తం 60000 రూపాయల చెక్కును.
మారం చిన్న మోహన్ రెడ్డి S/o రామిరెడ్డి (చికిత్స) నిమిత్తం 17000 రూపాయల చెక్కును.
సుమలత w/o రవీంద్ర రెడ్డి(చికిత్స) నిమిత్తం 14500 రూపాయల చెక్కును.
జయమ్మ c/o నాగన్న కు (చికిత్స) నిమిత్తం 20,000 రూపాయల చెక్కును.
మాస్టర్ ఆకాష్ S/o కుర్వ ఆంజనేయులు కు (చికిత్స) నిమిత్తం 11000 రూపాయల చెక్కును.
K స్వామి S/o శ్రీనివాసులు (చికిత్స) నిమిత్తం 13500 రూపాయల చెక్కును.
దండు గోవిందమ్మ W/o ఆంజనేయులు (చికిత్స) నిమిత్తం 13500 రూపాయల చెక్కును.
చిన్న భీమన్న s/o హనుమన్న కు (చికిత్స) నిమిత్తం 12000 రూపాయల చెక్కును.
చిన్న సవారీగారి సవరన్న s/o తిమ్మన్న (చికిత్స) నిమిత్తం 14000 రూపాయల చెక్కును.
A జాన్ s/o A బాబన్న (చికిత్స) నిమిత్తం 13000 రూపాయల చెక్కును.
కే రాములు s/o దుబ్బ రంగప్ప కు (చికిత్స) నిమిత్తం 35000 రూపాయల చెక్కును.
కందూరి శ్రీనివాస్ రెడ్డి s/o బాల్ రెడ్డి (చికిత్స) నిమిత్తం 56000 రూపాయల చెక్కును.
పూచ్చల మహేశ్వర్ రెడ్డి s/o కర్రే వెంకట రెడ్డి (చికిత్స) నిమిత్తం 44000 రూపాయల చెక్కును.
కుర్వ భారతి C/o కుర్వ పెద్ద సవరన్న(చికిత్స) నిమిత్తం 14000 రూపాయల చెక్కును.
హరిజన ఉల్చాల భాగ్యమ్మ C/o రంజిత్ (చికిత్స) నిమిత్తం 40000 రూపాయల చెక్కును.
లేట్ M వేణు గోపాల్ w/o బోయ కళ్యాణి (చికిత్స) నిమిత్తం 17500+19000 రూపాయల చెక్కులను.
చంద్రములు s/o చిన్న నర్సింహులు(చికిత్స) నిమిత్తం 28000 రూపాయల చెక్కును.
పరామల ప్రవీణ్ కుమార్ s/o బీసన్న (చికిత్స) నిమిత్తం 44000 రూపాయల చెక్కును.
సుమాంతమ్మ C/o సుదర్శన్ రెడ్డి (చికిత్స) నిమిత్తం 60000 రూపాయల చెక్కును.
పద్మ c/o భాస్కర్ రెడ్డి (చికిత్స) నిమిత్తం 24000 రూపాయల చెక్కును.
సంతోషమ్మ C/o హరిజన రమయ్య (చికిత్స) నిమిత్తం 22000 రూపాయల చెక్కును.
కుమ్మరి హనుమంతు s/o కుమ్మరి రములు (చికిత్స) నిమిత్తం 20000 రూపాయల చెక్కును.
చాకలి తిమ్మప్ప s/o శాసప్ప (చికిత్స) నిమిత్తం 15000 రూపాయల చెక్కును.
నైని మహాదేవమ్మ C/o హనుమంతు (చికిత్స) నిమిత్తం 9500 రూపాయల చెక్కును.
రాములు s/o పెద్ద పుల్లన్న (చికిత్స) నిమిత్తం 15500 రూపాయల చెక్కును.
శ్రీను s/o లోకేష్ నాయక్ (చికిత్స) నిమిత్తం 60000 రూపాయల చెక్కును.
చంద్రకళ C/o హాయ్ భగవంతు (చికిత్స) నిమిత్తం 13000 రూపాయల చెక్కును.
ఈశ్వరమ్మా C/o ఆంజనేయులు (చికిత్స) నిమిత్తం 13500 రూపాయల చెక్కును.
వడ్డే పద్మావతి s/o నర్సింహులు (చికిత్స) నిమిత్తం 16500 రూపాయల చెక్కును.
మెంబెర్ మహేశ్వరి C/o రంగస్వామి (చికిత్స) నిమిత్తం 17500 రూపాయల చెక్కును.
బుజ్జమ్మ C/o హనుమంతు నాయక్ (చికిత్స) నిమిత్తం 13000 రూపాయల చెక్కును.
ఈ కార్యక్రమంలో ఉమ్మడిజిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ గ్రంధాలయ చైర్మన్ జంబూ రామన్ గౌడ్, మాజీ AMC చైర్మన్ గడ్డం కృష్ణ రెడ్డి, మాజీ AMC వైస్ చైర్మన్ నసీర్, మాజీ సర్పంచులు వాసుదేవుడు, నీలేష్ రెడ్డి, నాయకులు మైలగడ్డ చంద్రశేఖర్, జానీ, కురుమన్న, భగవంతు, వెంకటేష్ గౌడ్, సురేష్ నాయక్, మునిస్వామి, గువ్వల గోపాల్, మోహన్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





