నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి సతీష్:చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామంలో మంగళవారం సీఎం సహానిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఐదుగురు లబ్ధిదారులకు సంబంధించిన రూ/- 192500 గల చెక్కులను లబ్ధిదారులకు పంపించేశారు. ఈ కార్యక్రమంలో లింగంపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.





