నేటి సాక్షి: తిరుపతి జిల్లా (బాదూరు బాల) వెదురుకుప్పం:-కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వెదురుకుప్పం మండల కేంద్రంలో సూపరి పాలన సక్సెస్ పై కుటమి నాయకులు సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ మురళి తెలుగు యువత అధ్యక్షులు కిషన్ చందు,బిజెపి కౌన్సిల్ మెంబర్ హనుమంత్ రెడ్డి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పురుషోత్తం నాయకులు నరసింహ యాదవ్ బాబు నాయుడు చంద్రబాబురెడ్డి,బాబు రెడ్డి, వరప్రసాద్,కుమర్,గిరిరేడ్డి, మురళి,చంగలపండురెడ్డి, భాస్కర్ నాయుడు మోహన్,మధు,సునీల్ వర్మ సుధాకర్ రెడ్డి దామోదర్ రెడ్డి మహేష్ బి.ఎం.రవి,రాజగోపాల్ సతీష్ నాయుడు, అనిల్,మోహన్ యాదవ్,వెంకటరమణారెడ్డి,భాస్కర్ రెడ్డి,వెంకటేష్,గాంధీ, జయరామయ్య,ప్రశాంత్,వాసు జనసేన నాయకులు యతీశ్వర్ రెడ్డి,శేఖర్, బిజెపి నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి,గోవింద్ రెడ్డి, వేణు, తదితరులు పాల్గొన్నారు