నేటి సాక్షి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం కొత్తగూడ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన సెవెన్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్నుమాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వైద్యులు పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ ప్రారంభించబడిందని సబితా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పెద్దరామయ్య. కందుకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుమన్నే జయేందర్ ముదిరాజ్ గంగపురం లక్ష్మీ నరసింహ రెడ్డి దేవర్శెట్టి చంద్రశేఖర్ సురసాన్ని రాజశేఖర్ రెడ్డి మేఘనాథ్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు ఇందిరా దేవేందర్ గుయ్యాని సామయ్య యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్ దీక్షిత్ రెడ్డి సామ మహేందర్ రెడ్డి మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ *సామ ప్రకాష్ రెడ్డి పొట్టి ఆనంద్ లక్ష్మణ్ నాయక్ మాజీ సర్పంచులుకాసుల రామకృష్ణారెడ్డి. బ్రాహ్మణ పెళ్లి జ్యోతి చంద్రశేఖర్. కాకి ఇందిరా దశరథ ముదిరాజ్ శ్రీహరి ముదిరాజ్. పరం జ్యోతి. డేరంగుల జంగయ్య.మాజీ ఎంపీటీసీలు కాకి రాములు ముదిరాజ్. గుండాల సురేష్. పాపగండ్ల వెంకటేష్. కుమ్మరి నరేష్. గోరింకల రామకృష్ణ. కాకి రవీందర్. నల్లి శ్రీధర్. జక్కుల నరసింహ పాల్గొన్నారు..




