8మంది మహిళలను అరెస్ట్ చేసిన గుడిమల్కాపూర్ పోలీసులు
నేటి సాక్షి, హైదరాబాద్: అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న గుడిమల్కాపూర్లోని నాలానగర్లోని జన్నత్, ఫ్రెండ్స్ స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారం మేరకు బుధవారం పోలీసులు రంగంలోకి దిగారు. 8 మంది మహిళలతో పాటు నిర్వాహకులు రూబీ, ఆరిఫ్, ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు.