Sunday, February 22, 2026

స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోవాలినేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 21 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ

పెట్టి అమలు చేస్తున్న స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో లీలా మాధవి కోరారు .స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన స్వచ్ఛరత కార్యక్రమాన్ని శనివారం ఎంపీడీవో లీలా మాధవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ రథం వచ్చినప్పుడు చెత్తను ఇస్తే అంత తగ్గట్టుగా నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు, ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మస్తాన్ ఈఓఆర్డి మహేష్ మండలంలోని కార్యదర్శులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News