Sunday, March 8, 2026

*స్వేరో నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన* * అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ

నేటి సాక్షి:జోగులాంబ గద్వాల జిల్లాఅక్షరం ఆర్థికము ఆరోగ్యం అనునిత్యం పేదలు చైతన్యవంతులు కావాలని ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంస్థ పేరు ఇది గ్రామాల నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు అభివృద్ధి చెంది. ఇప్పటికి పేద ప్రజలను చదువుపరంగా కావాలని చేతవన్నవంతులు చేస్తూ సాగుతుంది ఈ కార్యక్రమంలో స్వేరో వైస్ ప్రెసిడెంట్ రఫీ ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి.. జాయింట్ సెక్రెటరీ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News