నేటి సాక్షి, నారాయణపేట నవంబర్ 1,నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం హనుమాన్ పల్లి గ్రామంలో ఐకేపీ వోడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నారాయణ పేట వ్యవసాయ మార్కెట్ ఛైర్మెన్ సాధాశివరెడ్డి పాల్గొన్నారు. ఈకార్యక్రంలో ఎంఎల్ఏ గారి వ్యక్తిగత సహాయకులు చిట్టెం మాధవరెడ్డి మరియు గ్రామ రైతులు,నాయకులు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.





