నేటి సాక్షి గన్నేరువరం, )బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని జంగా పెళ్లి గ్రామానికి చెందిన తాడూరి రవిచంద్ర రెడ్డి సునీత గారి దంపతుల కుమార్తె హరిని తెలంగాణ రాష్ట్ర అర్చరి పోటీలు స్టేట్ షాంపిన్ షిప్ లో మెడల్ సాధించిన జూనియర్ నేషనల్ కి సాధించిన సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి గారు ప్రశంస పత్రంతో పాటు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అభినందించారు





