నేటి సాక్షి, కోరుట్ల టౌన్** (గణేష్ గొల్లపల్లి)*మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మంగళవారం మృతి చెందగా వారి పార్థివదేహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, మాజీమంత్రి కేటీఆర్ లతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు





