(నేటి సాక్షి) కుత్బుల్లాపూర్ నియోజకవర్గ హాట్రిక్ ఏమ్మెల్యే కేపీ వివేకానంద్ పుట్టినరోజు సందర్భంగా జీడిమెట్లలోని వారి నివాసంలో మాజీమంత్రి వర్యులు జగదీశ్ రెడ్డి మార్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు





