Monday, March 16, 2026

హాస్టల్ వార్డెన్ భద్రతా లోపం :–డివిఎంసి మెంబర్స్ లింగాల నాగరాజు హాస్టల్ వార్డెన్ భద్రతా లోపమేనని వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్..నంద్యాల జూపాడుబంగ్లా 06

నేటి సాక్షి:నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో హాస్టల్ నందు దళిత విద్యార్థిని విద్యార్థుల పట్ల అభద్రత లోపం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అసలు వాటిని ఫోన్లు ఏమని మందలించిందో విద్యార్థి ఆ మందలింపు వలన మనస్థాపానికి లోనై బయటనే ఎలుకల మందు తెచ్చుకోవడం జరిగింది.దీన్ని సేవించేలోపే విద్యార్థి మిత్రులు తీసివేశారు. దీనికి కారణమైన వార్డెన్ ను విచారించి వెంటనే సస్పెండ్ చేయాలని ఇలాంటి సంఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని అలాగే హాస్టల్ వార్డెన్ పై ప్రిన్సిపాల్ మరియు సమగ్ర సర్వ శిక్ష అధికారి మరియు గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి పర్యవేక్షణ లోపం ఉండటం వల్ల ఈ చర్యలు జరిగాయి. కాబట్టి హాస్టల్ వార్డెన్ పై ప్రిన్సిపాల్ మరియు సమగ్ర సర్వ శిక్ష అధికారి మరియు గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి సమగ్ర సర్వ శిక్ష అధికారి బాధ్యత లోపం వలన ఈ సంఘటన జరిగింది కాబట్టి అధికారుల పై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని పై అధికారులను మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ను దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News