నేటి సాక్షి-మేడిపెల్లి (దుమాల అనీల్) : కరీంనగర్ లో ఈ నెల 22న జరగబోయే హిందూ ఏక్తా యాత్ర హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ కోడిపల్లి గోపాల్ రెడ్డి. భీమారం మండల అధ్యక్షులు శివకుమార్. మండల మాజీ అధ్యక్షులు ముంజ శ్రీనివాస్.తాజా మాజీ సర్పంచ్లు తిరుపతిరెడ్డి,ధర్మారెడ్డి,జగన్ రెడ్డి. మహేందర్ రెడ్డి. మాజీఎంపిటిసి మేకల రాజు.మాజీ ఉపసర్పంచ్ గోస్కీ మధుసూదన్. అజయ్, బీజేపీ ముఖ్య నాయకులు.కార్యకర్తలు పాల్గొన్నారు.

