Monday, December 23, 2024

హ్యాపీ బర్త్​ డే స్పీకర్​ సర్​..

నేటి సాక్షి, రాజేంద్రనగర్​: తెలంగాణ శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఎమ్మార్పీఎస్​ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు నరేందర్ మాదిగ​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేశారు. స్పీకర్​ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సల్లంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు స్పీకర్​కు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News