నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 22,
నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రామ పెద్దలకు చిన్నారులకు యువకుల మరికల్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తేదీ 01/07/2025 మంగళవారం నాడు బోనాల పండుగ మరికల్ గ్రామం అంతా ఒకేసారి జరుపుకోవాలని గ్రామ పెద్దలు తీర్మానించడం జరిగింది. కావున అందరూ సహకరించి పోచమ్మ అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరికల్ గ్రామ పెద్దలు తీర్మానం చేయడం జరిగింది.

